Lyricist Anant Sriram: మరో వివాదంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్.. ఆ కులంపై అనుచిత వ్యాఖ్యలు..
సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంత్ శ్రీ రామ్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. అనంత్ చేసిన వ్యాఖ్యల పై ఇప్పుడు భట్రాజు కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతశ్రీరాం పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు భట్రాజు కులస్తులు.
సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంత్ శ్రీ రామ్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. అనంత్ చేసిన వ్యాఖ్యల పై ఇప్పుడు భట్రాజు కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతశ్రీరాం పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు భట్రాజు కులస్తులు. ఇంతకు ఏం జరిగిందంటే.. పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పొగడ్తలు అంటూ తమ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని భట్రాజు కులస్తులు ఫిర్యాదు చేశారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఏపీ ప్రభుత్వం నిషేదించిందని అయినా కూడా ఇంకా తమ కులం పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.అనంత్ శ్రీరామ్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. గతంలోనూ ఒక పాట విషయంలో దేవతలను విమర్శించేలా రాశారని ఆయన పై అభ్యంతరం వ్యక్తం చేశారు కొందరు. తాజాగా భట్రాజు కులస్థులు అనంతశ్రీరాం స్టేజ్ పై చేసిన వ్యాఖ్యల వీడియోలని జత చేసి ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

