హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో అరుదైన ప్రసవం వీడియో

Updated on: Sep 27, 2025 | 9:02 AM

హైదరాబాద్ కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. నూరియన్ సిద్ధికి అనే మహిళ ఏకంగా 5 కిలోల బరువున్న శిశువుకు సాధారణ ప్రసవంతో జన్మనిచ్చింది. సాధారణంగా ఇంత బరువున్న శిశువులు సిజేరియన్ ద్వారా జన్మిస్తారు, అయితే ఇది సాధారణ ప్రసవం కావడం విశేషం. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.

ప్రస్తుత కాలంలో గర్భిణులకు సాధారణ ప్రసవం అరుదుగా మారిన తరుణంలో హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. మారేడ్‌పల్లిలోని ఆర్యానగర్‌కు చెందిన నూరియన్ సిద్ధికి అనే మహిళ ఏకంగా 5 కిలోల బరువున్న శిశువుకు సాధారణ ప్రసవంతో జన్మనిచ్చింది. సాధారణంగా ఇంత బరువు ఉన్న శిశువులు సిజేరియన్ ద్వారా జన్మిస్తారని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఇది సాధారణ కానుపు కావడంతో ఆసుపత్రి వైద్య బృందం ఆశ్చర్యపోయింది.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో