Watch Live: ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర.. భారీ వాహనంలో గంగమ్మ ఒడికి వినాయకుడు.. లైవ్ వీడియో
Khairatabad Ganesh Shobha Yatra live: ఖైరతాబాద్ మహా గణపతికి నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఉత్సవ సమితి గణపతిని స్థానభ్రంశం చేసింది. విశేష పూజల అనంతరం ఊరేగింపు ప్రారంభం కానుంది.
Published on: Sep 09, 2022 07:19 AM
వైరల్ వీడియోలు
Latest Videos