Bapatla: పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని భర్త మనస్థాపం.. నాటు తుపాకీతో..

|

Aug 02, 2023 | 8:58 PM

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోక ప్రాణాలు తీయడమో, తమ ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు. విచక్షణ కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చిన్న గంజాం మండలంలోని మోటుపల్లిలో జరిగింది.

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోక ప్రాణాలు తీయడమో, తమ ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు. విచక్షణ కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చిన్న గంజాం మండలంలోని మోటుపల్లిలో జరిగింది. పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదన్న కారణంతో భర్త తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన అలెక్స్‌ పాండ్యన్‌ అనే వ్యక్తి బాపట్ల జిల్లా మోటుపల్లిలో రొయ్యలచెరువులకు కాపలాదారుగా పనిచేస్తున్నాడు. అతనికి తులసి, రమ్య అనే ఇద్దరు భార్యలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీకాళహస్తిలో కళ్లు తెరిచిన శివలింగం.. అసలేం జరిగింది ??

న్యూడ్ కాల్ చేసావా సరే.. లేదంటే చంపేస్తా..!

రైతు కూలీగా ఎమ్మెల్యే.. మహిళలతో కలిసి వరినాట్లు

హిందీలో మాట్లాడినందుకు ఉద్యోగమే పోయింది

రెమ్యూనరేషన్‌ ఇష్యూను ఒక్కముక్కలో తేల్చేసిన ప్రొడ్యూసర్‌