Heavy Rains: కృష్ణమ్మ ఆగ్రహం.. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు.!
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతోంది. అయితే 24 గంటల్లో వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వాతావారణశాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతోంది. అయితే 24 గంటల్లో వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వాతావారణశాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉంది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్.. ఏలూరు, కృష్ణ, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. మత్స్యకారాలు సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టంచేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.