Weather Alert: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల వరద బీభత్సం.. అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం..

|

Jul 12, 2022 | 5:02 PM

Weather Update: దక్షిణ ఒడిశా, ఉత్తర ఎపి తీరాల నుంచి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనే కాకుండా..

Published on: Jul 12, 2022 05:02 PM