పసిడి ప్రియులకు బిగ్‌షాక్! తులం గోల్డ్ కొనాలంటే వీడియో
గత నెల రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా షట్ డౌన్ కారణంగా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. శనివారం నాటి ధరల ప్రకారం, హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,040గా ఉంది. ఇది పసిడి ప్రియులకు భారీ షాక్.
పసిడి ప్రియులకు బిగ్‌షాక్ తగిలింది. గడిచిన నెల రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం కూడా పసిడి ధర గణనీయంగా పెరిగింది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులేనని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్న షట్ డౌన్ కార్యక్రమం కారణంగా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారని వారు పేర్కొన్నారు. దీని ప్రభావంతో శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికే బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
