GHMC Elections : ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు .
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తోలి రెండు గంటల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Published on: Dec 01, 2020 09:35 AM
Follow Us
