విశాఖలో ఆధార్ కార్డుల పేరుతో మోసాలు… వేలిముద్ర వేస్తే రూ.500/..ఆధార్,పాన్‌కార్డు ఉంటే…!! ( వీడియో )
విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఘరానా మోసం వెలుగు చూసింది. వేలి ముద్ర వేస్తే ఐదు వందలు. పాన్ కార్డు, ఆధార్ కార్డు చూపిస్తే ఐదు వందలు అంటూ..
విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఘరానా మోసం వెలుగు చూసింది. వేలి ముద్ర వేస్తే ఐదు వందలు. పాన్ కార్డు, ఆధార్ కార్డు చూపిస్తే ఐదు వందలు అంటూ.. అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు స్థానికులు. కేటుగాళ్లను చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. పెదగంట్యాడ మండలం వికాస్ నగర్ సమీపంలో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నవాళ్లు.. వాటిని చూపించి వేలు ముద్ర వేస్తే 5 వందలు రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. విషయం తెలియక పాన్ కార్డ్, ఆధార్ కార్డులతో అక్కడ చాలా మంది గుమిగూడారు. వారిలో కొంత మంది వేలి ముద్రలు తీసుకున్నారు. కార్డు లేనివారికి కార్డులు కూడా ఇప్పిస్తామని వేలిముద్రలు తీసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: China Vaccination: ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో డ్రాగన్ కంట్రీ.. ప్రజలకు 100కోట్ల పైగా డోసులు.. ( వీడియో )
Gold And Silver Price: మళ్లీ దిగొచ్చిన బంగారం ధర.. పడిపోయిన వెండి… ( వీడియో )
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
