LPG Gas Cylinder: గుడ్ న్యూస్.. అడ్రస్ ప్రూఫ్ లేకుండానే గ్యాస్ సిలిండర్ పొందొచ్చు.. ( వీడియో )

LPG Gas Cylinder: ప్రస్తుతం కొత్త వంట గ్యాస్‌ కనెక్షన్‌ కావాలంటే అడ్రస్‌తో పాటు ఇతర ఫ్రూప్స్ అవసరం. అన్ని పత్రాలు ఉంటేనే కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తారు. కానీ తాజాగా ఎలాంటి అడ్రస్‌ ఫ్రూఫ్‌ లేకుండానే గ్యాస్‌ కనెక్షన్‌ను పొందవచ్చు.

|

Updated on: Apr 27, 2021 | 8:04 AM

Follow us