Crime Video: ఆ వ్యాన్ నలుగురి ప్రాణాలు తీసిందా..? చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం..

|

Sep 09, 2023 | 7:27 PM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. నగరి దగ్గర కారును బైక్‌ను ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు, కారు డ్రైవర్ మృతి చెందగా.. కారులోని మహిళ, బైక్‌పై ఉన్న ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నగరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డుపై జీబ్రా లైన్స్ పెయింటింగ్ వేస్తున్న వ్యాన్ అడ్డుగా పెట్టి పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. నగరి దగ్గర కారును బైక్‌ను ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు, కారు డ్రైవర్ మృతి చెందగా.. కారులోని మహిళ, బైక్‌పై ఉన్న ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నగరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డుపై జీబ్రా లైన్స్ పెయింటింగ్ వేస్తున్న వ్యాన్ అడ్డుగా పెట్టి పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..