హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద వీడియో
భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. అధికారులు హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను మూడు అడుగులు, ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు వరద నీటితో నిండిపోయాయి. నీటిమట్టం పెరుగుదలతో అధికారులు చర్యలు చేపట్టారు. హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను మూడు అడుగుల మేర, ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
