Bharat Bandh LIVE || Farmers Delhi Protest : రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలు.

Bharat Bandh LIVE || Farmers Delhi Protest : రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలు.

Updated on: Dec 08, 2020 | 12:12 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దుచేయాలని కోరుతూ రైతు సంఘాలు ఇవాళ భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నాయి. ఇందుకు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతోపాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి.

Published on: Dec 08, 2020 12:09 PM