టీవీ9 చేతిలో నకిలీ డీఎస్పీ నెల్లూరు స్వామి సెటిల్ మెంట్ వీడియో..తప్పులు కూడా ఎంతో హుందా గా..!:Fake DSP Video.

ఓ నకిలీ డీఎస్పీ బాగోతం వెలుగు చూసింది. అతని పేరు నెల్లూరు స్వామి. కామారెడ్డితో పాటు పలు చోట్ల ఖాకీ బట్టలేసుకొని మరీ సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ నకిలీ డీఎస్పీపై హైదరాబాద్‌లో కేసు నమోదయ్యింది.

| Edited By: Anil kumar poka

Updated on: Jul 17, 2021 | 9:57 PM

Follow us