స్పీడు పెంచిన యంగ్ హీరోలు వీడియో
స్టార్ హీరోల సినిమాల లేకపోవడంతో యువ హీరోలు జోరు పెంచారు. రాబోయే రెండు మూడు నెలల్లో యంగ్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక ఛాంపియన్, ఆది సాయికుమార్ శంబాల, శర్వానంద్ బైకర్ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల సందడి తగ్గడంతో యువ హీరోలు తమ సత్తా చాటుకుంటున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో పలువురు యంగ్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్‌లు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాల ప్రమోషనల్ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో భారీ అంచనాలను సృష్టిస్తున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
