Samantha Unstoppable: సామ్ జోరుకు బ్రేకులు పడేలా లేవు.. ఎన్ని ప్లాప్స్ వచ్చిన తగ్గేదే లే..!
సమంత.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి హీరోలతో సరిసమానంగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్.
సమంత.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి హీరోలతో సరిసమానంగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్. ఆ సినిమాలో సామ్ అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది సామ్. ఆ సినిమా నుంచే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుతో నటించిన దూకుడు, పవన్ కళ్యాణ్ తో నటించిన అత్తారింటికి దారేది సినిమాలు ఈ అమ్మడి రేంజ్ ను పెంచేశాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.