హాలీవుడ్‌ స్టార్‌ సాహసం.. బుర్జ్‌ ఖలీఫా భవనం ఎక్కి.. వీడియో

|

Nov 18, 2021 | 9:10 PM

హాలీవుడ్‌ మల్టీ టాలెంటెడ్‌ స్టార్‌ విల్‌ స్మిత్‌ తాజాగా ఓ సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశారు..ఇంతవరకూ ఎవరూ చేయని సాహసకృత‍్యం చేసి తన అభిమానులను ఆశ్చర్యపర్చాడు.

హాలీవుడ్‌ మల్టీ టాలెంటెడ్‌ స్టార్‌ విల్‌ స్మిత్‌ తాజాగా ఓ సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశారు..ఇంతవరకూ ఎవరూ చేయని సాహసకృత‍్యం చేసి తన అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా పైకి ఎక్కాడు. 2,909 మెట‍్ల ద్వారా 160 అంతస్తును చేరుకున్నాడీ బ్యాడ్‌ బ్యాయ్స్‌ హీరో. విల్ స్మిత్‌ తన బరువు తగ్గించే విధానాన్ని డాక్యుమెంట్ రూపంలో చిత్రీకరిస్తున్నాడు..’బెస్ట్‌ షేప్ ఆఫ్‌ మై లైఫ్‌’ అనే కొత్త యూట్యూబ్‌ సిరీస్‌లో భాగంగా బుర్జ్‌ ఖలీఫా ఎక్కినట్టు విల్‌ తెలిపాడు.. 2,909 మెట్ల ద్వారా చివరి అంతస్తును చేరుకునే సరికి తన కార్డియో వర్క్‌అవుట్‌ పూర్తయిందని తెలిపాడు. 160 అంతస్తులు ఉన్న ఈ భవనం పెకి ఎక్కడానికి 51 నిమిషాలు పట్టిందని చెప్పారు. బుర్జ్‌ ఖలీఫాలో ముందుకు సాగుతున్నప్పుడు చెమటలు పట్టి అలసిపోయాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. వీడియో

Viral Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. వైరలవుతోన్న బైక్ స్టంట్ వీడియో

Viral Video: ఔరా.. ఎంత బావుంది ఈ పెళ్లి బరాత్‌..! వైరల్ వీడియో