Prabhas – Adipurush: ఆదిపురుష్ తో ప్రభాస్ హిట్ కొడతారా..? ఆశలన్నీ ఆ ఆదిపురుష్ పైనే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్ ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విజువల్ ఫీస్ట్ మేనియా ఏంటో అందరికీ చిన్న శాంపిల్ గా రీలీజ్‌కు ముందే చూపించింది. త్రీడీ వరల్డ్ మ్యాజిక్ ఏంటో రీసెంట్‌గా కొంత మంది రిపోర్టర్లకు తెలిసేలా చేసింది. ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్‌ను వారికి చూపించి.. వారిని నోరుళ్ల బెట్టేలా చేసింది.ఈ మాసివ్ విజువల్ వండర్ వచ్చే నెల (జూన్ 16న) పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. అయితే అంతకు ముందే అంటే జూన్ 7 నుంచి జూన్ 18వరకు జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్లో ఈ సినిమా ప్రీమియర్ గా ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.