Bigg Boss: బిగ్ బాస్ మళ్లీ మొదలు.. త్వరలోనే సీజన్ 8
పక్కింట్లో లొల్లి జరిగితే చూసి ఎంటర్‌టైన్ అవుతుంటాం..! అలాంటిది! అదే కాన్ఫెప్ట్‌తో వచ్చిన బిగ్ బాస్‌ను వదిలిపెడతామా? పెట్టము కదా..! చూశాం..! టీఆర్పీలు రికార్డ్ లెవల్లో ఎగబాకే వరకు బిగ్ బాస్ చూస్తూనే ఉన్నాం.! రీసెంట్‌గా బిగ్ బాస్ సీజన్7ను హిట్ చేశాం.. !
పక్కింట్లో లొల్లి జరిగితే చూసి ఎంటర్‌టైన్ అవుతుంటాం..! అలాంటిది! అదే కాన్ఫెప్ట్‌తో వచ్చిన బిగ్ బాస్‌ను వదిలిపెడతామా? పెట్టము కదా..! చూశాం..! టీఆర్పీలు రికార్డ్ లెవల్లో ఎగబాకే వరకు బిగ్ బాస్ చూస్తూనే ఉన్నాం.! రీసెంట్‌గా బిగ్ బాస్ సీజన్7ను హిట్ చేశాం.. ! ఇక ఇప్పుడు బిగ్ బాస్ 8 వస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని టాక్ వస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి తొందర్లో ఈ సీజన్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా బయటికి వస్తుంది. అన్నట్టు ఈ సారి కూడా హోస్ట్ నాగార్జుననే!
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
