RRR: కొంచెమన్నా.. పట్టించుకోండయ్యా..! ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లో ఆ మనిషి మిస్సింగ్..
ఆకేసి.. నెయ్యేసి.. పప్పేసి.. చారేసి..! నీకో ముద్దా... నాకో ముద్దా..! అని వాళ్లు వాళ్లే తినిపించుకుంటున్నారే కానీ.. DVV దానయ్యను మాత్రం పట్టించుకోవట్లేదట
ఆకేసి.. నెయ్యేసి.. పప్పేసి.. చారేసి..! నీకో ముద్దా.. నాకో ముద్దా..! అని వాళ్లు వాళ్లే తినిపించుకుంటున్నారే కానీ.. DVV దానయ్యను మాత్రం పట్టించుకోవట్లేదట మన ట్రిపుల్ ఆర్ హీరోలు! అమెరికాలో.. అవార్డు సెర్మనీల్లో.. అన్ని మీడియా హౌస్‌లలో.. సందడి చేస్తున్నారే కానీ.. డీవీవీ గురించి పళ్లుత్తు మాట కూడా మాట్లాడడం లేదట మన స్టార్లు. ఎందుకిలా..? అసలెందుకలా….? ప్లీజ్ వద్దలా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

