Dussehra Movies: దసరా విన్నర్ ఎవరు..? ఫస్ట్ వీక్ఎండ్ కలెక్షన్ రిపోర్ట్..! వీడియో..

|

Oct 25, 2023 | 12:51 PM

దసరా పండక్కి అనుకున్నట్లుగానే మూడు సినిమాలు వచ్చేసాయి.. చూస్తుండగానే ఫస్ట్ వీకెండ్ కూడా అయిపోయింది. మరి ఈ మూడు సినిమాల్లో ఏది ముందు సేఫ్ జోన్‌కు వెళ్లబోతుంది.. ఏది డేంజర్ జోన్‌లో ఉంది..? ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ ఏంటి..? విజయ్ మరో విజయం అందుకున్నారా.. రవితేజ ఫోబియాను బాలయ్య దాటేసారా..? పూర్తి డీటైల్స్ చూసేద్దాం.. దసరాకు నువ్వా నేనా అన్నట్లు లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు పోటీ పడ్డాయి.

దసరా పండక్కి అనుకున్నట్లుగానే మూడు సినిమాలు వచ్చేసాయి.. చూస్తుండగానే ఫస్ట్ వీకెండ్ కూడా అయిపోయింది. మరి ఈ మూడు సినిమాల్లో ఏది ముందు సేఫ్ జోన్‌కు వెళ్లబోతుంది.. ఏది డేంజర్ జోన్‌లో ఉంది..? ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ ఏంటి..? విజయ్ మరో విజయం అందుకున్నారా.. రవితేజ ఫోబియాను బాలయ్య దాటేసారా..? పూర్తి డీటైల్స్ చూసేద్దాం.. దసరాకు నువ్వా నేనా అన్నట్లు లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు పోటీ పడ్డాయి. ఈ మూడింట్లో ముందు సేఫ్ జోన్‌కు వచ్చిన సినిమా లియో. కాస్త ఆశ్చర్యంగా అనిపించిన ఇదే జరిగింది మరి. 17 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మొదటి రోజే 9 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది.. ఆ తర్వాత రెండు రోజుల్లో మరో 6.50 కోట్లు తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్‌గా 4 రోజుల్లో 350 కోట్ల గ్రాస్ వసూలు చేసింది లియో. తమిళంతో పాటు ఓవర్సీస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది లియో. ఇక బాలయ్య భగవంత్ కేసరి కూడా మంచి వసూళ్లనే తీసుకొచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో 70 కోట్లు గ్రాస్.. 37 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 31 కోట్లు కలెక్ట్ చేయాలి. నెక్ట్స్ వీక్ సినిమాలు లేకపోవడం.. మరో రెండు మూడు రోజులు హాలీడేస్ ఉండటంతో.. కలెక్షన్స్ డ్రాప్ అవ్వకపోతే భగవంత్ కేసరి సేఫ్ అవుతుంది. దసరా సినిమాల్లో కలెక్షన్స్ పరంగా కాస్త వెనకబడిన సినిమా మాత్రం టైగర్ నాగేశ్వరరావే. రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం 3 రోజుల్లో 13 కోట్లు షేర్ మాత్రమే తీసుకొచ్చింది. మరో 25 కోట్ల వరకు వసూలు చేస్తే కానీ టైగర్ సేఫ్ అవ్వడు. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉందీ సినిమా. ఓపెనింగ్స్ పరంగా లియో టాప్‌లో ఉన్నా.. టాలీవుడ్ వరకు బాలయ్య ముందున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..