Maharaja: గుడ్ న్యూస్ OTTలోకి వచ్చేస్తోన్న మహరాజా…
హీరోనా.. క్యారెక్టరా అనేది చూడకుండా.. కేవలం కథను.. కంటెంట్‌ను నమ్మి.. సినిమాలు చేసుకుంటూ పోతున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఓటీటీలో రాబోతున్నాడు. తన రీసెంట్ హిట్ మహరాజా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవడంతో.. ఆ న్యూస్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో బజ్ చేస్తున్నాడు. ఇక విజయ్ సేతుపతి హీరోగా నితిలన్ సామినాథన్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ మహరాజా..! రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ మూవీ..
హీరోనా.. క్యారెక్టరా అనేది చూడకుండా.. కేవలం కథను.. కంటెంట్‌ను నమ్మి.. సినిమాలు చేసుకుంటూ పోతున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఓటీటీలో రాబోతున్నాడు. తన రీసెంట్ హిట్ మహరాజా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవడంతో.. ఆ న్యూస్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో బజ్ చేస్తున్నాడు. ఇక విజయ్ సేతుపతి హీరోగా నితిలన్ సామినాథన్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ మహరాజా..! రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ మూవీ.. త్వరలో ఓటీటీలోకి రాబోతోంది అంటూ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఈ మూవీ టీం నుంచి కానీ.. ఏ ఓటీటీ సంస్థ నుంచి కానీ అఫీషియల్ న్యూస్ మాత్రం బయటికిరాకుండా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ అఫీషియల్ న్యూస్ బయటికి వచ్చింది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్… మహారాజా చిత్రం ఈ నెల 19న నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కానుందనే న్యూస్ ఈ మూవీ మేకర్స్ నుంచి బయటికి వచ్చింది. ఇదే న్యూస్ ఇప్పుడు మక్కల్ సెల్వన్ అభిమానులను ఖుషీ అయ్యేలా చేస్తూ.. ఈ మూవీ కోసం వారిని ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

