జైలర్‌ 2 సెట్‌లో విజయ్ సేతుపతి..బాలయ్య గెస్ట్‌ రోల్‌ లేనట్టేనా ??

Updated on: Nov 29, 2025 | 2:00 PM

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమాలో విజయ్ సేతుపతి చేరారు. గతంలో బాలకృష్ణ కోసం అనుకున్న పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. దీంతో జైలర్ 2లో బాలయ్య ఎంట్రీపై టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు.

రజనీకాంత్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా జైలర్ భారీ విజయం సాధించడంతో, మేకర్స్ జైలర్ 2ను ప్రకటించారు. మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటించి సినిమా విజయానికి దోహదపడ్డారు. ఈ క్రమంలో, జైలర్ 2లో కూడా స్టార్ హీరోల భాగస్వామ్యంపై ఆసక్తి నెలకొంది. తాజాగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి జైలర్ 2 షూటింగ్‌లో చేరారనే వార్త వైరల్ అవుతోంది. అయితే, ఈ అప్‌డేట్‌తో టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. జైలర్ మొదటి భాగంలో దర్శకుడు నెల్సన్ నందమూరి బాలకృష్ణ కోసం ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను అనుకున్నప్పటికీ, అది వర్కౌట్ కాలేదు. సీక్వెల్‌లో బాలయ్య ఎంట్రీ పక్కా అన్న ప్రచారం చాలా రోజులుగా జరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??

ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్‌ మిస్‌ అవుతుంది జాగ్రత్త !!

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌