గుడ్ న్యూస్ చెప్పిన గీతా గోవింద్
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అక్టోబర్ 3న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుక తర్వాత, 2026 ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ జంట ఇప్పుడు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది.
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త ఎట్టకేలకు అధికారికమైంది. స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందనల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 2026 ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారని, పెళ్లి పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG: ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయన్న కెప్టెన్
అలనాటి తారలు కలిసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్
సముద్రంలో డైవర్లకు దొరికిన రూ. 830 కోట్ల నిధి
Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు
Published on: Oct 06, 2025 10:18 PM
