Vijay Deverakonda: కరణ్ అడిగిన బోల్డ్ ప్రశ్నకు VD దిమ్మతిరిగే సమాధానం
పెళ్లి చూపులు సినిమాలోలా విజయ్ దేవరకొండ ఉండాలా.. అర్జున్ రెడ్డి సినిమాలోలా విజయ్ దేవరకొండ ఉండాలా అంటే..? ఎవ్వరైనా అర్జుర్ రెడ్డి విజయ్ దేవరకొండే కావాలంటారు.
పెళ్లి చూపులు సినిమాలోలా విజయ్ దేవరకొండ ఉండాలా.. అర్జున్ రెడ్డి సినిమాలోలా విజయ్ దేవరకొండ ఉండాలా అంటే..? ఎవ్వరైనా అర్జుర్ రెడ్డి విజయ్ దేవరకొండే కావాలంటారు. ఎందుకంటే.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వంతో.. చూడ్డానికి హ్యాండ్‌సమ్‌గా .. కాస్త సీరియస్‌గా ఉండడమే అందరికీ ఇష్టం అంటారు. అందుకే vd కూడా దాదాపు బయట చిన్న పాటి అర్జున్ రెడ్డిలానే ఉంటారు. అనుకున్నది.. అనిపించింది మొఖం మీద చెప్పేస్తుంటారు. తన స్టైల్ ఆఫ్ మాటలతో నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ ఫేమస్ టాక్ షోలో కూడా.. అదే పని చేశారు. హోస్ట్ కరణ్ అడిగిన ప్రశ్నలకు అంతే బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చి అందరి దిమ్మ తిరిగేలా చేశారు. ఇప్పటికే లైగర్ ప్రమోషన్ వర్క్స్‌తో చాలా బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ అండ్ అనన్య.. తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 కు వెళ్లారు. స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కమ్ షో హోస్ట్ అయిన కరణ్ జోహార్ ఎప్పటిలాగే తను అడిగే బోల్డ్ ప్రశ్నలకు చాలా కూల్ అండ్ క్రేజీగా ఆన్సర్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆగిపోయిన పుష్ప, గాడ్‌ఫాదర్, రామ్ చరణ్ మూవీస్
‘ఆ డైలాగ్ తీసేయమని అన్నారు ఇది నా సినిమా అని బదులిచ్చా..’
Nithya Menen: ‘సినిమాలు చేయడం ఆపేస్తున్నా’.. నిత్యా షాకింగ్ నిర్ణయం