Vijay Devarakonda: మారిపోయిన విజయ్ దేవరకొండ..! రష్మిక అడిగినట్టే ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారే..

Updated on: May 14, 2023 | 8:49 AM

విజయ్ దేవరకొండ వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి.. కాలక్రమంలో నటుడిగా హీరోగా టాలీవుడ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండి తెరపై చిన్న క్యారెక్టర్ తో అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్నాడు.

విజయ్ దేవరకొండ వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి.. కాలక్రమంలో నటుడిగా హీరోగా టాలీవుడ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండి తెరపై చిన్న క్యారెక్టర్ తో అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అడుగుపెట్టి..హీరోగా మొదటి హిట్ అందుకోవడమే కాదు.. ఈ సినిమా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను అందుకుంది. ఇక 2017లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కాసారిగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. తన నటనతో ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!