Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడూ అలా చేయలేదట..!
జీవితంలో తాను ఆశించిన ప్రతిదీ చేతికి అందాలని అనుకోనని, కొన్నిసార్లు అందకపోయినా అడ్జస్ట్ అవుతూ ఉంటానని అంటున్నారు విజయ్ దేవరకొండ. చిన్నతనంలో ఓ సైకిల్‌కి, ఓ వీడియో గేమ్‌కీ ఎన్నోసార్లు వెయిట్ చేసిన సందర్భాల్లున్నాయని, అడ్జస్ట్ అయిన రోజులు ఉన్నాయనీ చెబుతున్నారు ఈ హీరో. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ అనే సినిమాలో నటించారు
ఎప్పుడైనా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారా? ఎవరితోనైనా పరిచయం పెంచుకోవడానికి అలా చేశారా? ఫ్యామిలీస్టార్ విజయ్ దేవరకొండకు రీసెంట్‌గా ఎదురైన ప్రశ్న ఇది. ఇప్పటిదాకా తాను అలాంటి పనులేవీ చేయలేదని క్లారిటీ ఇచ్చేశారు విజయ్ దేవరకొండ. తనకు అంత టైమ్ ఉండదన్నది ఈ స్టార్ హీరో చెబుతున్న మాట. అంతే కాదు, జీవితంలో తాను ఆశించిన ప్రతిదీ చేతికి అందాలని అనుకోనని, కొన్నిసార్లు అందకపోయినా అడ్జస్ట్ అవుతూ ఉంటానని అంటున్నారు విజయ్ దేవరకొండ. చిన్నతనంలో ఓ సైకిల్‌కి, ఓ వీడియో గేమ్‌కీ ఎన్నోసార్లు వెయిట్ చేసిన సందర్భాల్లున్నాయని, అడ్జస్ట్ అయిన రోజులు ఉన్నాయనీ చెబుతున్నారు ఈ హీరో. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ అనే సినిమాలో నటించారు. లైగర్ ఫ్లాప్‌లో ఉన్న ఆయనికి ఖుషి మంచి సక్సెస్ అయింది. ఖుషి, ఫ్యామిలీస్టార్‌లో ఓ సినిమాను ఛూజ్ చేసుకోమంటే ఫ్యామిలీస్టార్ వైపే మొగ్గుతున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

