Kushi: ఖుషీ హిట్టైన వేళ.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టెకున్న VD

|

Sep 02, 2023 | 8:46 AM

ఉన్నదున్నట్టు.. ఖుల్లం ఖుల్లాగా.. మాట్లాడే విజయ్ దేవరకొండ..తాజాగా కూడా అదే చేశారు. కానీ.. ఈ సారి.. తన మాటలకు కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మీ రియాక్షన్ చూస్తుంటే.. భావోద్వేగానికి లోనవుతున్నా.. కన్నీళ్లు పెట్టుకుంటున్నా అంటూ..తన పోస్టులో రాసుకొచ్చారు. ఖుషీ సూపర్ రెస్పాన్స్ రాబడుతున్న వేళ తన ట్వీట్తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఎస్ ! ఖుషీ సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందే.. ఓ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..

ఉన్నదున్నట్టు.. ఖుల్లం ఖుల్లాగా.. మాట్లాడే విజయ్ దేవరకొండ..తాజాగా కూడా అదే చేశారు. కానీ.. ఈ సారి.. తన మాటలకు కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మీ రియాక్షన్ చూస్తుంటే.. భావోద్వేగానికి లోనవుతున్నా.. కన్నీళ్లు పెట్టుకుంటున్నా అంటూ..తన పోస్టులో రాసుకొచ్చారు. ఖుషీ సూపర్ రెస్పాన్స్ రాబడుతున్న వేళ తన ట్వీట్తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఎస్ ! ఖుషీ సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందే.. ఓ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. త్రూ ఆ వీడియో.. కూడా ఎమోషనల్ అయ్యారు. ఖుషీ సినిమా చూశాక ప్రేక్షకులు థియేటర్ల నుంచి నవ్వుతూ బయటికి వస్తారని.. ధీమా వ్యక్తం చేశారు. అలా అందరూ నవ్వుతూ బయటికి వచ్చే విజువల్ గురించే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అన్నారు. ఇక ఈకమ్రంలోనే ఖుషీ సినిమా తాజాగా రిలీజ్ అయి.. VD అనుకున్నట్టే.. ప్రేక్షకులు చిరునవ్వుతో థియేటర్ల నుంచి బయటికి వస్తుండంతో.. మరోసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు విజయ్‌. ఖుషీ మూవీకి ఆడియెన్స్ నుంచి వస్తున్న రియాక్షన్‌ చూసి హ్యాపీగా ఫీలవుతున్నట్టు.. తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ మూమెంట్ కోసం తనతో పాటు.. తన హార్డ్ కోర్ అభిమానులు కూడా ఐదేళ్లుగా వెయిట్ చేశారని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: ఒక్క పోస్టుతో.. దిమ్మతిరిగే రికార్డ్‌ నయన్ రేర్‌ ఫీట్‌

Samantha: బ్యాడ్ లక్‌.. ఉచ్చితార్థంగా కోటి పోగొట్టుకుంది..

Follow us on