Ritika Singh : బెల్లి డాన్స్‌తో అదరగొట్టిన గురు బ్యూటీ.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే
తమిళ్ లో మాత్రం సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రితిక సింగ్ నటి మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా.. ఈ అమ్మడు తమిళ్ లో నటించిన ఓ మై కడవులే సినిమా భారీ హిట్ అందుకుంది. గురు సినిమా తర్వాత తెలుగులో నీవెవరో అనే సినిమా చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో హీరోయిన్‌గా నటించింది రితిక సింగ్. ఈ సినిమాతో రితిక మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మాస్‌లుక్‌లో టామ్ బాయ్‌గా కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈ చిన్నది ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. తమిళ్ లో మాత్రం సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రితిక సింగ్ నటి మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా.. ఈ అమ్మడు తమిళ్ లో నటించిన ఓ మై కడవులే సినిమా భారీ హిట్ అందుకుంది. గురు సినిమా తర్వాత తెలుగులో నీవెవరో అనే సినిమా చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బెల్లి డాన్స్ తో అదరగొట్టింది రితిక సింగ్.
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

