Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Updated on: May 13, 2022 | 9:18 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియా ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది. ఇక విడాకుల ప్రకటన అనంతరం సామ్ షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us