Allu Arjun: అల్లు అర్జున్‌కు ఉపాసన చెర్రీ అదిరిపోయే స్పెషల్ గిఫ్ట్.. వీడియో.

|

Aug 27, 2023 | 11:29 AM

అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గెలిచారని తెలియగానే.. సెలబ్రిటీలందరూ బన్నీని విష్‌ చేస్తూ.. నెట్టింట హంగామా చేయడం మొదలెట్టారు. వారందరిలాగే చెర్రీ కూడా బన్నీకి విషెస్ చెప్పారు. అయితే తన విషెస్ కారణమో.. లేక అందులో స్పెషల్ గా బన్నీని మెన్షన్ చేయకపోవడమో తెలీదు కానీ.. మరో సారి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. బన్నీ కూడా అంటీ ముట్టనట్టుగానే చెర్రీకి థ్యాంక్స్ చెప్పడంతో..

అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గెలిచారని తెలియగానే.. సెలబ్రిటీలందరూ బన్నీని విష్‌ చేస్తూ.. నెట్టింట హంగామా చేయడం మొదలెట్టారు. వారందరిలాగే చెర్రీ కూడా బన్నీకి విషెస్ చెప్పారు. అయితే తన విషెస్ కారణమో.. లేక అందులో స్పెషల్ గా బన్నీని మెన్షన్ చేయకపోవడమో తెలీదు కానీ.. మరో సారి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. బన్నీ కూడా అంటీ ముట్టనట్టుగానే చెర్రీకి థ్యాంక్స్ చెప్పడంతో.. ఖచ్చితంగా.. వీరిద్దరి మధ్య గ్యాబుందనే కొందరు నెటిజనెన్లు కంక్లూడ్‌కు వచ్చేశారు. అయితే వారి అంచనాలు తప్పేలా.. అనుమానాలు పటాపంచలయ్యేలా.. తాజాగా చెర్రీ బన్నీకి ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఇప్పుడీ న్యూస్‌తో…ఈ బావమర్దులిద్దరూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.  ఎస్ ! సోషల్ మీడియా వేదికగా.. నేషనల్ అవార్డ్ అందుకున్న తన టీంతో పాటు.. అదే అవార్డ్‌ అందుకున్న పుష్ప టీంను, అందులోనే అల్లు అర్జున్ ను సోషల్ మీడియా వేదికగా విష్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ తాజాగా తన వైఫ్‌ ఉపాసనతో కలిసి బన్నీని మరో సారి స్పెషల్ గా విష్‌ చేశారు. “డియర్ బన్నీ కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో నిన్ను వరిస్తాయి. వాటకి నువు అర్హుడివి” అంటూ.. బొకేతో పాటు.. ఓ స్పెషల్ నోట్‌ను బన్నీకి పంపారు. ఇక చెర్రీ అండ్ ఉపాసన పంపిన బొకేను రిసీవ్ చేసుకున్న అల్లు అర్జున్.. అందులో ఉన్న నోట్‌కు కాస్త ఎమోసనల్ అయ్యారు. థాంక్యూ సో మచ్ టచ్‌డ్‌ అంటూ.. చెర్రీ ఉపాసన పంపిన స్పెషల్ గిఫ్ట్ ఫోటోను తన ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్ చేశారు. ఇక ఈ స్పెషల్ గిఫ్ట్ తో చెర్రీ… తన ఎమోషనల్ పోస్ట్‌తో బన్నీ ఇద్దరూ తమ మధ్య ఎలాంటి గ్యాబ్ లేదంటూ.. రాదంటూ.. మరో సారి అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...