వకీల్ సాబ్ ట్విట్టర్ రివ్యూ.. పవన్ ప్రభంజనం మొదలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు.. రికార్డుల వేట… ( వీడియో )

దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నారు. ఇక ఉదయం 4 గంటల నుంచే కొన్ని ప్రాంతాల్లో పవన్ ఫ్యాన్స్ కి స్పెషల్ షో ఏర్పాటు చేశారు.

Phani CH

|

Apr 09, 2021 | 8:35 PM

 

మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: మిడ్‌నైట్‌ సన్‌.. భలే వింతగా ఉందే…!! రాత్రి ఎరగని ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా…? ( వీడియో )

Blue Banana: 7 అంగుళాల పొడవున్న బ్లూ బనానా.. వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా…?? ( వీడియో )‌

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu