Digital TOP 9 NEWS: వావ్..! 1000 కోట్ల కల్కి.. | బెస్ట్ యాక్టర్స్‌గా చరణ్, తారక్‌కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్
ప్రభాస్ చరిత్ర సృష్టించాడు. 1000 కోట్ల మార్క్‌కు మరో సారి రీచ్ అయ్యాడు. బాహుబలి2తో ఎప్పుడో ఈ ఫీట్ సాధించిన ప్రభాస్.. మరో సారి కల్కి మూవీతో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించాడు. అంతేకాదు రెండు సార్లు 1000కోట్ల మార్క్ చేరుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా కూడా హిస్టరీ కెక్కాడు మన డార్లింగ్. ఆస్కార్తో సహా.. గోల్డెన్ గ్లోబ్ లాంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ.. ఇంకా అవార్డుల రేసులో దూసుకుపోతూనే ఉంది.
ప్రభాస్ చరిత్ర సృష్టించాడు. 1000 కోట్ల మార్క్‌కు మరో సారి రీచ్ అయ్యాడు. బాహుబలి2తో ఎప్పుడో ఈ ఫీట్ సాధించిన ప్రభాస్.. మరో సారి కల్కి మూవీతో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించాడు. అంతేకాదు రెండు సార్లు 1000కోట్ల మార్క్ చేరుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా కూడా హిస్టరీ కెక్కాడు మన డార్లింగ్. ఆస్కార్తో సహా.. గోల్డెన్ గ్లోబ్ లాంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ.. ఇంకా అవార్డుల రేసులో దూసుకుపోతూనే ఉంది. రీసెంట్‌గా అనౌన్స్ చేసిన ఫిల్మ్ ఫేర్ 2023 అవార్డ్స్‌లో అయితే బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా ట్రిపుల్ ఆర్ అవార్డ్ అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోలుగా చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు.. ఇద్దరికీ బెస్ట్ యాక్టర్ అవార్డ్ వరిచింది. ఇక వీరికే కాదు.. డైరెక్టర్ రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్, డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్‌కి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది గ్లోబల్ రేంజ్! కానీ ఇన్‌స్టాలో మాత్రం మంచు విష్ణు ఫాలోవర్స్ రేంజ్ కంటే కాస్త తక్కువగా ఉండడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఇన్‌స్టా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో.. ఎన్టీఆర్కు 7.5 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. మంచు విష్ణుకు 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతే! ఇది గమనించి కొంత మంది నెటిజెన్స్ … వీరి ఫాలోవర్స్‌ను స్క్రీన్ షార్ట్ తీసి.. కంపేర్ చేస్తూ.. నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు. ఇన్‌స్టాలో NTRని బీట్ చేసిన మంచు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు.
సర్కారీ పథకం డబ్బు తీసుకున్నారు.. భర్తలను వదిలేసి లవర్స్‌తో జంప్ అయిన భార్యలు
వామ్మో.. దేవుడో.. 16 కీటకాలు తినేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సంస్కారం మరచిన యూట్యూబర్‌కి.. సర్కారు చెంప దెబ్బ
ఆయన తలపై గురిపెట్టుకున్న గన్స్ వేలం.. రూ. 15 కోట్లకు కొనుక్కున్న అజ్ఞాత వాసి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

