TOP 9 ET: రామ్‌ చరణ్‌కు కొత్త కష్టం.. కొడుకు పెళ్లిపై నోరు విప్పిన మోహన్ బాబు

| Edited By: Basha Shek

Mar 22, 2023 | 9:54 PM

కష్టాలంటూ.. కామన్ పీపుల్స్‌కే వస్తాయనుకుంటాం..! స్టార్లకు సెల్రబిటీలకు అసలు కష్టాలనేవే ఉండవనుకుంటాం! ఉన్నా.. చిన్నా చితకా కష్టాలే కదాని.. వారి కష్టాలను తక్కువ చేసి మాట్లాడతాం! కానీ వారికి కూడా కష్టాలుంటాయి తెలుసా..? మెగా పవర్‌ స్టార్‌కు కూడా ఇప్పుడో పెద్ద కష్టమొచ్చి పడింది తెలుసా

Published on: Mar 22, 2023 09:53 PM