Amala Paul: ఏందో ఏమో ఈమె.. మంచి లైఫ్‌ను నాశనం చేసుకుంటుంది
చూడచక్కనైన మోము. అందుకు తగ్గ దేహము. నటనలో నవరసాలు పలికించే గుణము. పాత్ర కోసం ఏమైనా చేసేందుకు సిద్దము. ఇన్‌షార్ట్ లో చెప్పాలంటే ఇది అమలా పాల్ గురించి అందరూ మాట్లాడుకునే నిజము
చూడచక్కనైన మోము. అందుకు తగ్గ దేహము. నటనలో నవరసాలు పలికించే గుణము. పాత్ర కోసం ఏమైనా చేసేందుకు సిద్దము. ఇన్‌షార్ట్ లో చెప్పాలంటే ఇది అమలా పాల్ గురించి అందరూ మాట్లాడుకునే నిజము. ! కాని ఈ నిజాన్ని.. అందరి నమ్మకాన్ని నిలబెట్టినట్టే నిలబెట్టి.. ఇప్పుడు తూచ్ అనేలా బిహేవ్ చేస్తున్నారు. ఈ బ్యూటీ. సినిమాలను పూర్తి తగ్గించేసి.. వెబ్ సిరీసులను ఎంచుకోవడంలో కూడా పొరపాట్లు చేస్తూ… హీరోయిన్‌లలో వెనకపడుతున్నారు. టూర్లకు… ఇన్‌స్టా రీల్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. దానికి తోడు ఎఫైర్లతో నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నారు. అంతేకాదు ప్రేమ.. పెళ్లి.. మోసం.. అనే లైన్లోనే సాగుతోంది హీరోయిన్ అమలా పాల్ జీవితం. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ A.L విజయ్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ వెంటనే మోసం అంటూ.. అతనితో బ్రేకప్ చెప్పేశారు. కాని అమల తన మాట వినకుండా సినిమాలు చేయడం వల్లే.. విడాకులు కావాలని కోరడం వల్లే.. విడిపోయా అంటూ.. విజయ్ చెప్పి అప్పట్లో అందర్నీ షాక్ చేశారు. అమలదే తప్పనే సెన్స్ అందరిలో కలిగేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరోసారి తాతయ్యాడు… కాని ముఖంలో ఆనందమే లేదట !!
Krishnam Raju: ‘మర్యాద రామన్న’గా మారడం వెనుక దెబ్బతగిలిన బాధుంది ఆయనలో…
Krishnam Raju Death: చస్తే అలానే చావాలి !! ఏడిపిస్తున్న కృష్ణం రాజు మాటలు !!
Prabhas: కృష్ణం రాజు మరణంతో ఆ బాధ్యత ఇక ప్రభాస్‌దే
Krishnam Raju: ఆ విషయంలో ఇప్పటికీ కృష్ణం రాజుదే నెంబర్ 1 రికార్డు