రాజమౌళిలాంటి అపజయం ఎరుగని దర్శకుడు డైరెక్షన్ వహిస్తుండడం, ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి బడా స్టార్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే...