నవంబర్ క్యాలెండర్ మీద ఇండస్ట్రీ భారీ ఆశలు వీడియో
అక్టోబర్ మిశ్రమ ఫలితాల తర్వాత, టాలీవుడ్ నవంబర్ క్యాలెండర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ నెలలో ది గర్ల్‌ఫ్రెండ్, జటాధర, కాంత, 12ఏ రైల్వే కాలనీ, ఆంధ్రా కింగ్ తాలూకా వంటి పలు ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రాలు పలువురు నటీనటుల కెరీర్‌కు కీలకం కానున్నాయి.
అక్టోబర్ నెలలో మిశ్రమ ఫలితాలను చవిచూసిన టాలీవుడ్, నవంబర్ క్యాలెండర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. రాబోయే వారాల్లో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు సంబంధిత హీరోలు, హీరోయిన్ల కెరీర్‌కు కీలకం కానున్నందున, ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు ఆ మూవీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ తొలి వారంలో రష్మిక మందాన నటించిన ది గర్ల్‌ఫ్రెండ్, సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన జటాధర సినిమాలు పోటీ పడనున్నాయి. రష్మిక తొలి లేడీ ఓరియంటెడ్ సౌత్ చిత్రంగా ది గర్ల్‌ఫ్రెండ్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
Latest Videos

