సడన్‌గా తీరిన హీరోయిన్ల కొరత.. కుర్ర హీరోలకు పండగే
గతంలో టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఉండేది. అయితే ఇప్పుడు చాలా మంది కొత్త నటీమణులు రంగ ప్రవేశంతో ఈ సమస్య తీరినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యువ హీరోలకు రంగుల ప్రపంచంలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. సీనియర్ హీరోలకు మాత్రం ఈ కొరత ఇంకా కొనసాగుతుండగా, యువ హీరోలు మాత్రం కొత్త ముఖాలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
నిన్న మొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కొరత తీవ్రంగా కనిపించింది. కానీ ఉన్నట్టుండి ప్రస్తుతం చాలా మంది కొత్త నటీమణులు తెరపైకి వస్తున్నారు, దీంతో మన హీరోల ముందు అవకాశాలు పెరిగాయి. అయితే, ఈ సానుకూల పరిణామం ప్రధానంగా యువ హీరోలకే వర్తిస్తుంది. సీనియర్ హీరోలకు మాత్రం హీరోయిన్ల కొరత ఇంకా కొనసాగుతోంది. యువ హీరోలకు అప్ కమింగ్ హీరోయిన్లతో కలిసి నటించే అవకాశం లభిస్తోంది. వారికి ఇప్పుడు కలర్‌ఫుల్ ఆప్షన్స్ చాలానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, నేచురల్ స్టార్ నాని సాధారణంగా ఒక హీరోయిన్‌తో మళ్లీ నటించడానికి ఇష్టపడరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్టు కొట్టాల్సిందేనమ్మా.. ఛాన్స్ లేదు
రప్ఫాడిస్తాం.. కామెడీ సినిమాలే బాక్సాఫీస్ బొనాంజా
యాక్షన్‌లోకి దిగిన స్టార్ హీరోయిన్లు.. ఇక రచ్చ రచ్చే
