TOP 9 ET News: ప్రౌడ్ మూమెంట్‌? ఒకే వేదికపై మోదీ - చెర్రీ..! | సినిమా మొదలైందో లేదో.. అప్పుడే లీక్‌.!

TOP 9 ET News: ప్రౌడ్ మూమెంట్‌? ఒకే వేదికపై మోదీ – చెర్రీ..! | సినిమా మొదలైందో లేదో.. అప్పుడే లీక్‌.!

Anil kumar poka

|

Updated on: Mar 16, 2023 | 10:15 PM

చెర్రీ టాలీవుడ్‌ లోనే తన జెర్నీ మొదలెట్టారు. అమెరికన్ మీడియాలో బజ్ చేశారు. హాలీవుడ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆస్కార్ రేంజ్‌కు ఎదిగారు. రెడ్ కార్పెట్‌ పై ఫిరోషియస్ గా ఫ్లాష్ అయ్యారు.

వెల్ కమ్‌ టూ టాప్‌ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!

01. Charan Will Share The Stage With Modi
ప్రౌడ్ మూమెంట్‌? ఒకే వేదికపై మోదీ చెర్రీ!

చెర్రీ టాలీవుడ్‌ లోనే తన జెర్నీ మొదలెట్టారు. అమెరికన్ మీడియాలో బజ్ చేశారు. హాలీవుడ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆస్కార్ రేంజ్‌కు ఎదిగారు. రెడ్ కార్పెట్‌ పై ఫిరోషియస్ గా ఫ్లాష్ అయ్యారు. మోస్ట్ మెన్షన్డ్‌ స్టార్‌గా.. అకాడమీ హిస్టరీకి ఎక్కారు. ఇక ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ పక్కనే.. నిలుచోబోతున్నారు.

02.Pksdt Shoot Photo Leak
పవన్‌ సినిమాకు లీకుల తిప్పలు!

లీక్‌…! ఇప్పుడు ఫిల్మ్ ఫెటర్నీటీని ఇబ్బంది పెడుతున్న మాట. భయపెడుతున్న మాట ! బాధ పెడుతున్న మాట! ఇక ఇప్పుడు పవన్‌ కళ్యాణ్ నయా ఫిల్మ్ చుట్టూ కూడా తిరిగుతోంది ఇదే మాట.!

03.rana Naidu create record viewership netflix
బూతులన్నవి వదిలేస్తే.. వెంకీ మామ రికార్డుకొట్టారు…

ఏమాట కామాటే..! బూతులున్నా..! ఇబ్బంది పెట్టే సీన్లు ఉన్నా..! ఓ సీరీస్ టాప్‌ ర్యాంక్ కొట్టిందంటే .. మీనింగ్ ఏంటి.. ? సీరస్ హిట్టనే గా..! బాగుందనే గా..! సో ఎప్పటిలానే.. వెంకీ మామ సూపర్ అన్నట్టే గా.. !

04.naatu Natu song oscars 2023 win bought netizens slammed jacqueline fernandez
RRR ఆస్కార్ గెలవడంపై బాలీవుడ్ సెలబ్రిటీ బలుపు మాటలు

కొంత మందితో ఇదే ప్రాబ్లమ్! మనకు ఆస్కార్ వచ్చిందన్న ఆనందాన్ని పాడు చేయడంలోనే.. వారికుంది ఆనందం! అదేంటో మరి, వారి పైశాచికం! ఇప్పుడు అలా మాట్లాడిన సెలబ్రిటీ మీదే… నెట్టింట విరుచుకుపడుతోంది తెలుగు లోకం.

05.Rehaman Shocking Comments on Indian Oscar Jury

ఎప్పుడూ అంతగా మాట్లాడని రెహమాన్..! ఓ విషయాన్ని గట్టిగా చెప్పారు! మోహమాటం లేకుండా చెప్పారు! నేరుగా మీడియాతోనే చెప్పారు! ఇండియన్ ఆస్కార్ సెలక్షన్ జ్యూరీవైపే అందర్నీ చూసేలా చేశారు.

06.Thalapathy Vijay Is The Name Behind Jawan Postponement
విజయ్‌ కారణంగా.. ఇబ్బందుల్లో షారుఖ్ సినిమా..!

ఎట్టకేలకు..! ఎలాగో అలా..! బాహుబలి రికార్డును బద్దలు కొట్టారు షారుఖ్! అదే జోష్‌తో.. అదే ఊప్‌తో.. మరో సినిమాను దించాలనుకున్నారు. కానీ మన కోలీవుడ్ స్టార్ హీరో కారణంగా.. ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారట. ఇప్పుడిదే బీటౌన్‌లో హాట్ న్యూస్ అట.

07.bollywood actress Divya Khosla Kumar badly injured sets
Thumb: లవ్‌ టుడే హీరోయిన్‌కు తీవ్ర గాయాలు..

సినిమా షూటింగ్‌ అంటే.. సరదాగా.. ఉంటుందనే అందరూ అనుకుంటారు. కేరవాన్‌లో కూర్చుని హీరోయిన్లు ఎంజాయ్ చేస్తుంటారనే అంటారు. టైంకు జ్యూలుసులు తాగుతూ.. కబుర్లు చెబుతూ.. మధ్య మధ్యలో ఏదో అలా సీన్‌లో యాక్ట్ చేస్తారని థింక్ చేస్తారు. కానీ ఇంకెప్పుడు అలా అనుకోకండి.. ఇలాంటి సంఘటనల గురించి కూడా తెలుసుకోండి.

08.Ram Charan Imperial Common Motion Poster Released

నిన్న మొన్నటి వరకు మెగా పవర్‌ స్టార్! ఇప్పుడేమో గ్లోబల్ స్టార్! వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్నస్టార్! అలాంటి స్టార్‌ బర్త్‌డే వస్తుందంటే.. అరెంజ్‌మెంట్స్ ఏ రేంజ్‌లో ఉండాలి.. తగ్గేదేలే అన్నట్టు ఉండాలి కదా.. ! దద్దరిల్లిపోవాల్సిందే కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌.. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది కదా..!

09.Damki Promo

దమ్కీ ఇచ్చే ఈ చిన్నోడు.. ఓ దార్కార్‌ హీరోకు అభిమానుడు. ఫలక్ నామా దాస్‌గా పేర్‌ మూట గట్టుకున్న ఈ పోరడు.. పది తలల రావణ్ మహరాజ్‌కు దాసుడు. ఇక గిది తెలుసు గనకే.. తన దాస్‌ దగ్గరికి ఇప్పుడొస్తుండు ఈ ఆస్కార్ వీరుడు. వచ్చి ఏం చేస్తడు..? దాస్‌ దమ్కీ ముచ్చటేందో మనకు చెబుతడు.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 16, 2023 10:15 PM