TOP 9 ET: సారీ చెప్పినా నో.. రూ.100 కోట్ల దావాపై తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు
కొండా సురేఖ పై 100 కోట్ల దావా వేసిన నాగార్జున.. తాజాగా దీనిపై మాట్లాడారు. వివాదం తర్వాత కొండా సురేఖ సమంత కు క్షమాపణలు చెప్పారని.. తనకు కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ క్షమాపణ చెప్పలేదన్నారు. అందుకే సురేఖపై క్రిమినల్ అండ్ పరువు నష్టం దావా వేసినట్టు ఆయన ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఒక వేళ సురేఖ తనకు క్షమాపణ చెప్పినా కేసును వెనక్కి తీసుకోబోం అంటూ.. గట్టిగా చెప్పారు కింగ్ నాగ్.
01.Nagarjuna: సారీ చెప్పినా నో.. రూ.100 కోట్ల దావాపై తగ్గని నాగ్ కొండా సురేఖ పై 100 కోట్ల దావా వేసిన నాగార్జున.. తాజాగా దీనిపై మాట్లాడారు. వివాదం తర్వాత కొండా సురేఖ సమంత కు క్షమాపణలు చెప్పారని.. తనకు కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ క్షమాపణ చెప్పలేదన్నారు. అందుకే సురేఖపై క్రిమినల్ అండ్ పరువు నష్టం దావా వేసినట్టు ఆయన ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఒక వేళ సురేఖ తనకు క్షమాపణ చెప్పినా కేసును వెనక్కి తీసుకోబోం అంటూ.. గట్టిగా చెప్పారు కింగ్ నాగ్. 02.RGV: మళ్లీ కొండాను రెచ్చగొట్టిన ఆర్జీవీ ఏ వివాదంలోనైనా.. తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకునే అలవాటు ఉన్న రామ్ గోపాల్ వర్మ.. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల విషయంలోనూ ఇదే చేస్తున్నారు. ఈ వివాదాన్ని రక రకాల యాంగిల్స్‌లో.. చూస్తూ.. తన కొచ్చిన ఐడియాలతో ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొండాది తప్పని.. కాదు కాదు.. కొండాదే ఒప్పంటూ రెండు ట్వీట్స్ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు కొండా సురేఖ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ అనే అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశారు. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని.. మరి సమంతను అవమానించడం ఎలా అయింది??? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ లోవుండే అందరి కోసం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని మరచిపోలేని గుణపాఠం...
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

