TOP9 ET: దేవర పాటల రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్యనా..!

Updated on: Aug 06, 2024 | 8:47 AM

ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సీరియస్ యాక్షన్ చేసే బాలయ్య ఈసారి ఎక్స్‌స్ట్రీమ్‌ కామెడీ పండించేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ఫహాద్‌ ఫాజిల్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ఆవేశం రిమేక్‌లో.. బాలయ్య యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ రిలీజ్‌ కారణంగా కాస్త బిజీగా ఉన్న హరీష్‌ శంకర్.. ఈ సినిమా రిలీజ్ తర్వాత.. బాలయ్య హీరోగా.. ఆవేశం రీమేక్‌ను స్టార్ చేయబోతున్నారని న్యూస్ వస్తోంది.

01. ntr: దేవర పాటల రచయితకు ఎన్టీఆర్ ఫ్యాన్ స్వీట్ వార్నింగ్.! దేవరలో సెకండ్ సాంగ్ చుట్టమల్లె.. రిలీజ్ అయింది. రొమాంటిక్‌ ఫీల్‌నిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ఇప్పటికే దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. అయితే ఈ సాంగ్‌ రిలీజ్‌కు కొన్ని గంటల ముందే .. ఈ సాంగ్‌ లిరిసిస్ట్‌ రామజోగయ్య శాస్త్రికి ఓ ఎన్టీఆర్ ఫ్యాన్ నుంచి ట్విట్టర్ వేదికగా స్వీట్ వార్నింగ్ అందింది. ఈ సాంగ్‌కు చాలా హైప్ ఇస్తున్నారని.. అంచనాలకు తగ్గట్టు లేకపోతే అప్పుడు చెబుతాం అంటూ.. జోగయ్య శాస్త్రిని ఎయిమ్ చేస్తూ ఆ ఫ్యాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. హైప్ కాదు నిజం. సాంగ్ రిలీజ్ అయ్యాక చెప్పు.. ఇక్కడే ఉంటా అంటూ.. ఆ ట్వీట్‌కు శాస్త్రి బదులివ్వడం. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 02.balayya: ఇదెక్కడి న్యూస్ అయ్యా..? ఆవేశం రీమేక్‌లో బాలయ్యనా..! ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సీరియస్ యాక్షన్ చేసే బాలయ్య ఈసారి ఎక్స్‌స్ట్రీమ్‌ కామెడీ పండించేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ఫహాద్‌ ఫాజిల్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ఆవేశం రిమేక్‌లో.. బాలయ్య యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ రిలీజ్‌ కారణంగా కాస్త బిజీగా ఉన్న హరీష్‌ శంకర్.. ఈ సినిమా రిలీజ్ తర్వాత.. బాలయ్య హీరోగా.. ఆవేశం రీమేక్‌ను స్టార్ చేయబోతున్నారని న్యూస్ వస్తోంది. 03.aug 15 release: ఇద్దరు హీరోలు బరిలో ఉన్నా.. వెనకడుగు వేయని...

Published on: Aug 06, 2024 08:47 AM