మన హీరోలు రెమ్యునరేషన్‌ని పట్టించుకోవట్లేదా? వీడియో

Updated on: Nov 30, 2025 | 4:21 PM

టాలీవుడ్ హీరోలు పారితోషికం విషయంలో ఎంత పట్టువిడుపులతో ఉంటారో నిర్మాత రవిశంకర్ వివరించారు. రామ్ పారితోషికానికి బదులు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు. తారక్, ప్రభాస్ డబ్బున్నప్పుడు ఇవ్వండి అంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్‌లకు సైతం పారితోషికాలు ఆలస్యమైనా సర్దుకుపోయారు. మన హీరోల ఈ వైఖరి ఆసక్తికరంగా మారింది.

హీరోలు, రెమ్యునరేషన్ అనే విషయాలపై ఎప్పుడూ ఆసక్తి నెలకొని ఉంటుంది. టాలీవుడ్‌లో నటులు తమ పారితోషికం విషయంలో ఎంత సౌలభ్యంతో వ్యవహరిస్తారో నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. సాధారణంగా రెమ్యునరేషన్‌లో ముందుగా అడగకుండా, సినిమా ఆదాయాల్లో పంచుకోవాలనే కోలీవుడ్ వాదనకు తగ్గట్టుగానే మన హీరోల తీరు ఉందని ఆయన పేర్కొన్నారు. రామ్ ఆంధ్ర కింగ్ చిత్రానికి పారితోషికానికి బదులు నైజాం, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్‌లు “డబ్బున్నప్పుడు ఇవ్వండి” అనే పద్ధతిని పాటిస్తారని రవిశంకర్ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో

వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో

” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో

ఎదురు తిరిగిన సంజనా.. నాగ్‌ సీరియస్! హౌస్‌ డోర్స్‌ ఓపెన్ వీడియో