TOP 9 ET News: రూ.175 కోట్లు.. లాభాల్లో 20% వాటా.. డబ్బులు దగ్గర నో తగ్గుడు!

Updated on: Mar 26, 2025 | 6:21 PM

ఓసినిమా కోసం తన శాయ శక్తులా కృషి చేసే అల్లు అర్జున్.. రెమ్యునరేషన్ విషయంలోనూ కాస్త గట్టిగానే ఉంటారన్న టాక్ ఉంది. ఇక ఈ టాక్‌ నిజమన్నట్టు నెట్టింట ఓ న్యూస్ బయటికి వచ్చింది. బన్నీ త్రివిక్రమ్‌ డైరక్షన్లో చేయబోయే పాన్ ఇండియా సినిమా కోసం భారీగానే పైకం తీసుకుంటున్నారట.  175 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు.. సినిమాకొచ్చే లాభాల్లో 20 శాతం వాటా కావాలని ఇప్పటికే ప్రొడక్షన్ కంపెనీతో డీల్ కుదుర్చున్నారట.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఆ ప్రొడక్షన్ కంపెనీ తన తండ్రి ప్రొడక్షన్ కంపెనీ గీతా ఆర్ట్సేనట. తన ఫిలిం కెరీర్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్. తనకు సినిమాలు మాత్రమే ఆదాయ మార్గం అన్న పవన్‌, డబ్బు అవసరం ఉన్నంత వరకూ సినిమాలు చేస్తూనే ఉంటా అన్నారు. పవన్‌ ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాల్లో నటిస్తున్నారు. పొలిటికల్ బిజీగా కారణంగా ఈ సినిమాలు డిలే అవుతున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రిని పట్టుకుని ఎమోషనల్.. అమీర్‌ఖాన్‌ కూతురుకు ఏమైంది ??

ఫ్యాన్స్‌ పరువుతీయడంతో.. వేదికపైనే బోరున ఏడ్చిన స్టార్ సింగర్

అంతరిస్తున్న పిచ్చుకలు.. వినాశనం తప్పదా..?

వేసవిలో ఇవి తాగితే ఆరోగ్యంతో పాటు.. అందం మీ సొంతం

హుండీలో వేసిన నిలువుదోపిడి మొక్కు.. ఎలా మాయం అయింది.. మళ్లీ ఎలా వచ్చింది ?