TOP 9 ET News: రూ.60 కోట్లు పెడితే.. ఇప్పటి వరకు రూ.175 కోట్ల రాబడి
విక్టరీ వెంకటేష్! నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ స్టార్.. ఇప్పుడు కలెక్షన్ స్టార్! ఒక్క సినిమాతో.. టాలీవుడ్‌నే షాకయ్యేలా చేసిన స్టార్! ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు దిల్ రాజు 60 కోట్ల బడ్జెట్ పెడితే.. ఇప్పటి వరకు దాదాపు 175 కోట్ల రిటర్న్స్ వచ్చేలా చేశాడు వెంకీ. స్టిల్ ఈ కలెక్షన్స్ కంటిన్యూ అయ్యేలా ప్రమోషన్ కూడా ఫ్లాన్ చేస్తూనే ఉంది ఆయన టీం.
దీంతో ఈ విక్టరీ బాబు కాస్తా.. కలెక్షన్ బాబనే కామెంట్ టాలీవుడ్‌లోనే వచ్చేలా చేసుకుంటున్నాడు మన వెంకీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో.. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ వరల్డ్‌లో తెలుగు పండగ సందడి తెచ్చిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్‌నే బద్దలు కొట్టేశాడు. ఎస్ ! అప్పట్లో సంక్రాంతి బరిలో దిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమాతో.. 7 రోజుల్లో 180 కోట్లను వసూలు చేసి.. టాలీవుడ్‌నే అవాక్కయ్యేలా చేశాడు. నయా రికార్డ్‌ను సెట్ చేశాడు. ఇప్పుడా రికార్డ్‌నే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బీట్ చేసింది. అల వైకుంఠపురం సినిమా కంటే ఒక రోజు ముందుగానే అంటే 6 రోజుల్లోనే 180ప్లస్ క్రోర్స్‌ను కలెక్ట్ చేసి నయా రికార్డ్‌ను సెట్ చేసింది వెంకీ మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో పెట్టేబేడా సర్దుకుంటున్న.. అక్రమంగా ఉంటున్న ప్రవాసులు!
Vijay: రైతుల పోరాటానికి.. విజయ్ మద్దతు
The Raja Saab: ఆ లీకైన వీడియో ‘రాజా సాబ్’ది కాదు..
Donald Trump: అమెరికా అధ్యక్షుడి టేబుల్ పై స్పెషల్ బటన్.. ఏంటది? ఎందుకు?
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

