TOP 9 ET News: మామ సినిమాపై బన్నీ అదిరిపోయే రివ్యూ

Updated on: Jan 21, 2026 | 7:33 PM

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సంచలన వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం అత్యంత వేగంగా 300 కోట్లు వసూలు చేసిన రీజినల్ సినిమాగా చరిత్ర స‌‌‌‌ృష్టించింది. దీనికి దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు నిర్మాతలు సాహు, సుష్మిత కొణిదెల ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చారు. సినిమా అదిరిపోయిందని.. మెగాస్టారి మరోసారి స్క్రీన్‌పై రప్ఫాడించారని బన్నీ తెలిపారు. సినిమాలో నటించిన వెంకటేష్, నయనతార మిగిలిన వాళ్లందరికీ కంగ్రాట్స్ చెప్పారు. ఇది సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదని.. బాస్ బస్టర్ అని బన్నీ ట్వీట్‌లో తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ

Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో

Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్

Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం

Chiranjeevi: బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్‌