TOP 9 ET News: కొడుకు ధాటికి.. పక్కకు తప్పుకున్న తండ్రి

Updated on: Oct 11, 2024 | 12:02 PM

కొడుకు రామ్‌ చరణ్‌ ధాటికి... పక్కకు తప్పుకున్నాడు తండ్రి మెగా స్టార్ చిరు. ఎస్ ! మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ .. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. మొదట ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్లో రిలీజ్‌ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు.అయితే క్రిస్మస్‌కు ఈ మూవీ వీఎఫ్‌ఎక్స్‌ పనులు కంప్లీట్ అయ్యేలా కనిపించకపోవడంతో.. గేమ్‌ ఛేంజర్ రిలీజ్‌ను సంక్రాంతికి రిలీజ్‌ చేసేలా ప్లాన్ మార్చారట దిల్ రాజు.

కొడుకు రామ్‌ చరణ్‌ ధాటికి… పక్కకు తప్పుకున్నాడు తండ్రి మెగా స్టార్ చిరు. ఎస్ ! మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ .. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. మొదట ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్లో రిలీజ్‌ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు.అయితే క్రిస్మస్‌కు ఈ మూవీ వీఎఫ్‌ఎక్స్‌ పనులు కంప్లీట్ అయ్యేలా కనిపించకపోవడంతో.. గేమ్‌ ఛేంజర్ రిలీజ్‌ను సంక్రాంతికి రిలీజ్‌ చేసేలా ప్లాన్ మార్చారట దిల్ రాజు. దీంతో సంక్రాంతి బరిలో ఉన్న మెగా స్టార్ విశ్వంభర.. సంక్రాంతి బెర్త్‌ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్లో ఓ న్యూస్ సర్కులేట్ అవుతుంది. నైజాంలో దేవర ఆల్‌ టైమ్ రికార్డ్‌ ను క్రియేట్ చేశాడు. రిలీజ్ అయిన జస్ట్ 12 రోజుల్లోనే నైజాంలో 56.07 కోట్ల రూపాయలను కామాయించాడు. ఇక నైజాంలో ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ సాధించిన లిస్టులో.. 5th ప్లేస్‌లో స్థానం సంపాదించాడు దేవర. ఇక ఈ లిస్ట్‌లో 111 కోట్లతో ట్రిపుల్ ఆర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఆ తర్వాత ప్లేస్‌లో 92.80 కోట్లతో కల్కి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక మూడు, నాలుగు ప్లేస్‌లో ప్రభాస్‌ సలార్, బాహుబలి సినిమాలు ఉండగా.. ఇప్పుడు 5వ ప్లేస్‌లో యంగ్ టైగర్ తన దేవర తో వచ్చి చేరాడు. మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ...

Published on: Oct 11, 2024 11:43 AM