TOP 9 ET News: సమంతకు రూ.కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన భర్త రాజ్
నిన్న కాక మొన్నే అఖండ2లో పెద్ద ఎన్టీఆర్ కనిపిస్తారంటూ ఓ టాక్ బయటికి వచ్చింది. Ai మ్యాజిక్‌తో సీనియర్ ఎన్టీఆర్‌ను రీ క్రియేట్ చేస్తున్నారనే విషయం నందమూరి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. ఇక ఇప్పుడు మరో న్యూస్ కూడా బయటికి వచ్చింది. అఖండ2లో బాలయ్యకే సాగ్ బాలయ్య అబ్బాయి మోక్ష కూడా ఒక ఫ్రేమ్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ న్యూస్ నిజం కావాలని కోరుకుటున్నారు. వెయ్యి కళ్లతో మోక్షను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుందుకు ఎదురు చూస్తున్నారు.
హీరోయిన్ సమంత రీసెంట్‌గానే మరో పెళ్లి చేసుకుంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో లింగభైరవి సన్నిధిలో చాలా సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. పెళ్లికి ముందే సమంతకు రాజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని టాక్. ఎస్ ! సమంతకు రాజ్, లగ్జరీ హౌస్‌ని గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇటీవల సమంత కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఇల్లు ఇదేనని టాక్. అంతేకాదు సమంత వెడ్డింగ్ రింగ్‌ను కూడా రాజ్ నిడమోరే ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ ఇచ్చాడట. ఇప్పుడీదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెలబ్రిటీ వెడ్డింగ్‌లో కనిపిస్తున్న ఎరుపు రంగు చీరలు
Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా
Akhanda 2: బాలయ్యకు గుడ్ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?
‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్ స్టేషన్‌కు శేఖర్ బాషా!
సామ్ లాగే ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ??
