TOP 9 ET News: సర్‌ప్రైజెస్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న జక్కన్న

Updated on: Nov 12, 2025 | 12:59 PM

జస్ట్ ప్రమోషన్స్‌కే మహేష్ సినిమాను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లాలా ఉన్నాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ఇక అందుకే అన్నట్టు రీసెంట్‌గా డేస్లో తన SSMB29 సినిమా నుంచి వరుస సర్‌ప్రైజ్‌లను వదులుతున్నాడు. ముందు కుంభా లుక్‌.. ఆ తర్వాత కీరవాణి, శృతి హాసన్ అప్డేట్ వదిలిన జక్కన్న.. ఇప్పుడు తన గ్లోబల్ టార్టర్ నుంచి థీమ్‌ సాంగ్‌ను రిలీజ్ చేశాడు. సంచారీ అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అందులో మహేష్ షాడో లుక్.. వైరల్ అవుతోంది. దాంతో పాటే కీరవాణి కంపోజింగ్‌.. శృతి వోకల్‌.. జక్కన్న మహేష్‌ క్రేజ్‌.. మొత్తంగా ఈ సాంగ్ జస్ట్ రిలీజ్ అయిన 21 గంటల్లో 3.8 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఎస్‌ఎస్‌ఎంబీ 29 నుంచి మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్‌. హీరో క్యారెక్టర్‌ నేపథ్యంలో సంచారి… సంచారి అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. కీరవాణి కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌ను శృతి హాసన్‌ ఆలపించారు. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ ఈవెంట్‌ ఈ నెల 15న అభిమానుల సమక్షంలో భారీగా జరగనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

థాంక్యూ ప్రభాస్‌! భోజనంతో కడుపు మాత్రమే కాదు.. నా హృదయం కూడా నింపేసావు’

‘మా నాన్న చనిపోలేదు..’ తప్పుడు వార్తలపై ధర్మేంద్ర కూతురు సీరియస్

‘మెడలో నక్లెస్‌ కాదు.. పెళ్లికి వడ్డానం కూడా పెట్టుకుంటా’ ట్రోలర్స్‌కు శిరీష్‌ దిమ్మతిరిగే పంచ్‌

తాను ఊహించినట్టే.. ఈ హీరో మరణించాడు..! డెస్టినీ అంటే ఇదేనేమో