TOP 9 ET News: గూస్ బంప్స్‌ కాదు.. పిచ్చెక్కిస్తోన్న.. అఖండ2 యాక్షన్

Updated on: Jun 10, 2025 | 4:57 PM

స్పిరిటీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్టర్‌లో మూడు షేడ్స్ ఉంటాయట. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే మరోటి మాఫియా డాన్ అని, ఇంకోటి లవర్ భాయ్ క్యారెక్టర్ అన్న టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

క్రేజీ యాక్షన్ స్టంట్స్‌కు కేరాఫ్ అయిన బాలయ్య బోయపాటి… నుంచి మరో సారి పిచ్చెక్కించే యాక్షన్ స్టంట్ ఒకటి బయటికి వచ్చింది. బాలయ్య బర్త్‌ డే సందర్భంగా అఖండ2 నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్ బయటికి వచ్చింది. ఇక ఆ గ్లింప్స్‌లో హిమాలయ మంచు కొండల్లో ముష్కరుల పై బాలయ్య చేసే తన శూలంతో చేసే తాండవం అందరికీ గూస్ బంప్స్‌ పుట్టిస్తోంది. అందులోనూ చేతులతో పట్టుకోకుండా మెడ చుట్టూ త్రిశూలం తిప్పుతూ.. ముష్కరుల పీక తెగేలా చేసే స్టంట్ చూసిన వారందరికీ పెచ్చెక్కిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబుది సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. కొనాలంటే మన నెల జీతం కూడా సరిపోదు

నేను చేసిన ఎదవ పనికి.. పాపం.. NTR గుక్కపెట్టి ఏడ్చాడు!

ఒకప్పుడు వైజాగ్‌లో అరటి పండ్లు అమ్మాడు.. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం

సమస్యే లేదు.. ఆమె లేనిది సినిమానే లేదు

‘ప్రేమే పొట్టన పెట్టుకుంది’ పాపం! హీరోయిన్‌ వెలుగొందాల్సింది.. శవమై కనిపించింది