TOP 9 ET News: OG ప్రీక్వెల్‌లో అకీరా.. క్లారిటీ ఇచ్చిన సుజీత్
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార ఛాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద నిజంగానే రికార్డుల విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలై నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 335 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సినిమాకు అనూహ్య స్పందన లభించడంతో ₹70 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.
డాలస్‌లో సుజీత్, తమన్ సందడి చేశారు. పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీని ప్రేక్షకులతో కలిసి చూశారు వీరిద్దరూ. అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఓజీ ప్రీక్వెల్‌లో అకీరా నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ‘ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు’ అని జవాబిచ్చారు సుజీత్.
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార ఛాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద నిజంగానే రికార్డుల విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలై నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 335 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సినిమాకు అనూహ్య స్పందన లభించడంతో ₹70 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫిక్షన్, యాక్షన్ కలిపి రిషబ్ శెట్టి చేసిన మ్యాజిక్ వర్కవుట్ అయింది.. కుటుంబ ప్రేక్షకులు, యూత్ నుంచి విశేష ఆదరణ దక్కుతోంది. ఇదే ఊపు కొనసాగితే, ఈ సినిమాకు ₹700 కోట్లు సులభంగా వచ్చేలా కనిపిస్తోంది. దానికి తోడు ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా లాంటి ఫిల్మ్ పర్సనాలిటీస్‌కు కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Keerthy Suresh: కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు.. అస్సలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు
నెలకు రూ.30లక్షల జీతాన్ని వదిలి.. హీరోగా మారిన కుర్రాడు
Kantara: Chapter 1: 1000 కోట్లా.. అంత సీన్ ఉందంటారా ??
